జూన్ 2 నుండి ఇందిరమ్మ ఇళ్లు రెండో విడత… మంత్రి పొంగులేటి.
SPL6 LIVE NEWS ( వెబ్ న్యూస్).జూన్ 2, రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు అదిలాబాద్ జిల్లా నుండి రెండో విడత ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిశుక్రవారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన…







