సుందరయ్య ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళదాం.
SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, సీపీఎం పార్టీ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా పెనుబల్లి మండలం విఎం బంజర్ రింగ్…









