SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). సత్తుపల్లి పట్టణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. హనుమాన్ నగర్ నుంచి మెట్ట అంజనేయస్వామి ఆలయం వరకు భారీ బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో భారతీయ సంస్కృతి, ధర్మ పరిరక్షణ, దేశభక్తిపై వక్తలు ప్రసంగించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.