ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత జీవితాన్ని గడపడం చాలా ముఖ్యం. ఎస్ఐ సంధ్య.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, ఏనుకూరు మండలం. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం, రేపల్లెవాడ గ్రామంలో గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏన్కూరు ఎస్ఐ సంధ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఐ సంధ్య మాట్లాడుతూ…మాదక ద్రవ్యాలకు…




