వడదెబ్బకు పెనుబల్లి మండలంలో మరో వ్యక్తి మృతి.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం పెనుబల్లి బిసి కాలానికి చెందిన ఎండి ఉస్మాన్ 25వ తేదీ తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు.ఉస్మాన్ గత కొన్ని సంవత్సరాలుగా విఎం బంజర్ సత్తుపల్లి రోడ్డు నందు టైర్…

ఉపాధి హామీ కూలీలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరులో ఉపాధి హామీ పనులను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పరిశీలించారు. సుమారు 200 మంది కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని అధికారులకు తక్షణ ఆదేశాలు ఇచ్చారు.…

చెక్ పోస్టుల వద్ద నిఘా కట్టుదిట్టం చేయండి… సిపి సునీల్ దత్.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్).అక్రమ రవాణా జరగకుండా పూర్తిస్థాయిలో కట్టడి చేయడానికి చెక్ పోస్టుల వద్ద నిఘా కట్టుదిట్టం చేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కల్లూరు డివిజన్ పోలీస్ అధికారులతో…

పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్) –రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం సందర్శించారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, విచారణ నివేదికలు, జనరల్‌ డైరీ…

లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). సత్తుపల్లి పట్టణం -ఎంఎల్ఎ క్యాంప్ కార్యాలయంలో సత్తుపల్లి మున్సిపాలిటీకు చెందిన 12 మంది సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 4,74,500 రూపాయలు విలువ గల చెక్కులు శనివారం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ లబ్ధిదారులకు…

సైబర్ మోసానికి గురైన రైతు – 2.2 లక్షల మాయం.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). పెనుబల్లి మండలం కొండ్రుపాడు గ్రామానికి చెందిన ఓ రైతు సైబర్ మోసానికి గురవడంతో, తన బ్యాంక్ ఖాతా నుండి తెలియకుండా రూ.2,22,011 మాయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో పొలం కౌలు చేసుకుంటూ…

అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి పొంగులేటి.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లిలో రూ.4.02 కోట్లతో చేపట్టనున్న 3.6 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రాంతంలో రూ.9…

అంతరాష్ట్ర చైన్ స్నాచర్ అరెస్ట్ – ఖమ్మంలో దొంగ పట్టివేత

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖమ్మం – ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను ఖమ్మం అర్బన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం,…

ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాల పెంపు అశాస్త్రీయం – CITU తీవ్ర విమర్శలు

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖమ్మం జిల్లా: ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాల పెంపు అశాస్త్రీయంగా ఉందని CITU ఖమ్మం జిల్లా కోశాధికారి చలమాల విఠల్రావు విమర్శించారు.సిఐటియు పెనుబల్లి మండల కమిటీ సమావేశం చలమాల సూర్యనారాయణ భవనంలో గుడిమెట్ల…

బైక్ స్టంట్స్ చేస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో సోషల్ మీడియా రీల్స్, లైకుల కోసం బహిరంగ రహదారులపై ప్రమాదకర బైక్ స్టంట్లు చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్, కూసుమంచి పోలీసులు…