SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం పెనుబల్లి బిసి కాలానికి చెందిన ఎండి ఉస్మాన్ 25వ తేదీ తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు.ఉస్మాన్ గత కొన్ని సంవత్సరాలుగా విఎం బంజర్ సత్తుపల్లి రోడ్డు నందు టైర్ పంచేర్ షాపు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే నిన్న వడదెబ్బ కారణంగానే ఉస్మాన్ మరణించాడని బంధువులు తెలియజేస్తున్నారు.
గత రెండు రోజుల క్రితం పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మల్లారపు వెంకటేశ్వరరావు. (50 సం) వడదెబ్బతో మృతి చెందాడని అధికారుల దృవీకరించారు.