TV6 24/7 NEWS డిజిటల్ మీడియా నెట్వర్క్ :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విఒఎలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 9వ రోజు చేరుకున్నాయి. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో మండల పరిధిలోని విఒఎలు గత 9 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.

ఈరోజు సిపిఎం నాయకులు చలమాల విఠల్రావు, గాయం తిరుపతిరావు విఒఏలకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు కర్నాటి జ్యోతి రెడ్డి, కార్యదర్శి బి వెంకటేశ్వరరావు, కోశాధికారి బొర్రా లీలావతి చీకటి నాగలక్ష్మి, కోట అరుణ, బీరెల్లి నిర్మల, అజ్మీర జ్యోతి, కొండ ప్రియాంక మండలంలో పనిచేస్తున్న విఒఏలు అందరూ పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *