బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ భూ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఏర్పాటు చేస్తున్న మెగా ఫుడ్ పార్క్ భూ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వర రావు డిమాండ్ చేశారు. సత్తుపల్లి పట్టణ బీజేపీ కార్యాలయంలో…









