Month: June 2026

అశ్వారావుపేటలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం – కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్‌రావు విమర్శలు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, అశ్వరావుపేట, జూన్ 24. అశ్వారావుపేటలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర…

SIR కార్యక్రమంలో BLAలు సమర్థంగా పనిచేయాలి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, అన్నపరెడ్డిపల్లి మండలం మండలం, జూన్ 24. అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామశాఖ అధ్యక్షులు, సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌లు, BLAలతో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ…

దొంగలను అదుపులోకి తీసుకున్న ఎస్ఐ వెంకటేష్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనబల్లి మండలం, జూన్ 24. పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామ శివారులో వరుస దొంగతనాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న దొంగల ముఠాకు చెందిన కొంతమందిని వి.యం. బంజర పోలీసులు సోమవారం అదుపులోకి…

విద్యార్థులు బంగారు భవిష్యత్తు కొరకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఎస్ఐ వెంకటేష్.

గత కొన్ని రోజులుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్త్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో విద్యార్థులకు, యువతకు, ప్రజలకు మాదక దవ్యాలపై అవగాహన కార్యక్రమం పోలీస్ సిబ్బంది బాధ్యతగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా…

గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టండి. కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడుకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఢిల్లీ క్యాపిటల్, జూన్ 23. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాoమోహన్ నాయుడు కు…

వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేసిన టౌన్ ఎసిపి రమణమూర్తి.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్, జూన్ 23. మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కార్యక్రమం సందర్భంగా ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ హైస్కూల్‌లో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఖమ్మం…

పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన సిపి సునీల్ దత్త్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, కొణిజర్ల మండలం, జూన్ 23. కొణిజర్ల పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ లో సిపి సునీల్ దత్త్ పోలీస్ స్టేషన్…

మహిళల ద్వారానే సంక్షేమ ఫలాలు ఇంటింటికి చేరుతున్నాయి.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్, జూన్ 23. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయి. ఈ పథకాలను మహిళా కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికీ తీసుకెళ్లి…

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత…. ఎమ్మెల్యే జారే.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, అన్నపురెడ్డిపల్లి మండలం, జూన్ 23.అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పేర్కొన్నారు.…

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి… ఎస్సై కవిత.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, వేంసూరు మండలం, జూన్ 22. యువత ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా రూపుమాపేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వేంసూర్ ఎస్సై కవిత అన్నారు. కల్లూరు…