Month: June 2026

బాధితులకు అన్ని వేళల అండగా ఉంటా. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న రోగులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు…

వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వద్దు…. మంత్రి తుమ్మల.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్, జూన్ 25. నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి తుమ్మల ఆకస్మికంగా తనిఖీ…

కొత్తగూడెం పట్టణంలో ఎస్పి రోహిత్ రాజు ఆధ్వర్యంలో ర్యాలీ.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్ – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాల అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా పోలీస్ సూపర్డెంట్ రోహిత్ రాజు ఆదేశాలు జారీ…

బిఎల్ఒ లు అప్రమత్తంగా ఉండాలి…. ఎమ్మెల్యే రాగమయి దయానంద్ రాగమయి.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, టౌన్, జూన్ 25. సత్తుపల్లి పట్టణ, మండల స్థాయిలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమంపై బీఎల్ఓలకు అవగాహన కల్పించే సమావేశం గురువారం సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

అక్రమ ఇసుక రవాణాపై సిఐ ఉస్మాన్ షరీఫ్ ఉక్కుపాదం.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, రఘునాథపాలెం మండలం. జూన్ 25. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే ఇసుక మాఫియాపై కఠిన చర్యలు… క్రిమినల్ కేసులు తప్పవని సీఐ ఉస్మాన్ షరీఫ్ అన్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి చెందిన…

కేటీఆర్ చేతుల మీదుగా విద్యార్థులకు చేయూత.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్, జూన్ 25. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అవగాహన సదస్సు కు ముఖ్యఅతిథిగా సత్తుపల్లి కి వచ్చిన కేటీఆర్ అదే వేదికపై సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహకారంతో…

రైతు ఆశీర్వాద సభను జయప్రదం చేయండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, వైరా టౌన్, జూన్ 25న ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. వైరాలో…

ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత జీవితాన్ని గడపడం చాలా ముఖ్యం. ఎస్ఐ సంధ్య.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఏనుకూరు మండలం. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం, రేపల్లెవాడ గ్రామంలో గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏన్కూరు ఎస్ఐ సంధ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఐ సంధ్య మాట్లాడుతూ…మాదక ద్రవ్యాలకు…

కేటీఆర్ కు వినతి పత్రం ఇచ్చిన సత్తుపల్లి జర్నలిస్టులు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్, జూన్ 24. సత్తుపల్లి పర్యటనకు వచ్చిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సత్తుపల్లి మండల జర్నలిస్టులు మెమోరాండం అందజేశారు. ఈ వినతి పత్రంలో “ఎన్నడూలేని విధంగా…