TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్ – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాల అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా పోలీస్ సూపర్డెంట్ రోహిత్ రాజు ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా రోహిత్ రాజు ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలో రైల్వే స్టేషన్ నుంచి ప్రకాశం స్టూడియో వరకు డ్రగ్స్, సైబర్ నేరాలు, మహిళల భద్రత, రోడ్డు భద్రత అంశాలపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.

ములకలపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ. ములకలపల్లి మండలం. ములకలపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ సూపర్డెంట్ రోహిత్ రాజు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ… ప్రజలు రోడ్డు ప్రమాదాలకు, గురికాకుండా, సైబర్ నేరాల బారిన పడకుండా, ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి, ప్రతి ఒకరు మాదక ద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా పనిచేయాలని స్టేషన్ హౌస్ ఆఫిర్ కు సిబ్బందికి ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *