Month: June 2026

కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, జూన్ 20. పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామానికి చెందిన నాదెండ్ల శ్రీనివాసరావు ఇటీవల వడదెబ్బతో మరణించగా శ్రీనివాసరావు కుటుంబానికి పెనుబల్లి మండల కాకతీయ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో…

విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలి… ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, కల్లూరు టౌన్, జూన్ 20. కల్లూరు పట్టణంలోని పాఠశాలను ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సందర్శించారు. ఈ…

హైదరాబాద్‌లో జనసేన పార్టీ నూతన రాష్ట్ర కార్యాలయం ప్రారంభం.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్, జూన్ 20. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసే లక్ష్యంతో హైదరాబాద్‌లోని మణికొండ సమీపంలో నూతన రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. జూన్ 19న జరిగిన ఈ…

రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతున్న ఫోక్ సాంగ్….

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి. ఈ క్రింద యూట్యూబ్ లింక్ పై క్లిక్ చేయండి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. https://youtu.be/A_RV2H2F9jw?si=fDb4fOIgtmSLeStD

88 కేజీల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితులు అరెస్ట్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, అన్నపురెడ్డిపల్లి మండలం, జూన్ 19. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి…

హరిత తెలంగాణ కోసం మహా సంకల్పం. మొక్కలు నాటిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, జూన్ 19. పెనుబల్లి మండలం రామచంద్రపురంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు…

విత్తన దుకాణాలు, గోదాములు ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, వైరా మండలం, జూన్ 18. రైతుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ ఎఒ మంజూమ్ ఖాన్, వైరా ఎస్సై రామారావు తెలిపారు. వానాకాలం…

తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేసిన ఖమ్మం పోలీసులు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్, జూన్ 18 తలసేమియాతో పోరాడుతున్న పిల్లలకు మేమున్నామంటూ.. సహాయం చేయడానికి ఖమ్మం టౌన్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏసీపీ రమణమూర్తి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 100 మందిపైగా…

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్‌ను పరామర్శించిన పవన్ కళ్యాణ్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, వరంగల్ టౌన్, జూన్ 18. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హనుమకొండకు చెందిన అరుదైన డీఎన్‌డీ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్‌ను పరామర్శించారు. తనను…

అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. ఎంఎల్ఏ జారె ఆదినారాయణ.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ములకలపల్లి మండలం, జూన్ 17. అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ములకలపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కొత్తగంగారం గ్రామంలో డబుల్…