Month: June 2026

వరదలు, నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలి…సిపి సునీల్ దత్త్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్, జూన్ 18. రాబోయే రోజుల్లో వర్షాలు, నకిలీ విత్తనాల విక్రయాలపై అప్రమత్తంగా ఉండాలని, ఖమ్మం సిపి సునీల్ దత్త్ ముదస్తు చర్యలపై జిల్లా పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్…

తనను కొట్టి రోడ్డుపైకి గెంటి వేశాడని పెంచిన తల్లి ఆవేదన.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, జూన్ 17. పెనుబల్లి మండల కేంద్రంలోని యాసారపు విజయలక్ష్మి భర్త పిచ్చయ్య అనే మహిళ తను పెంచిన కొడుకు తనను కొట్టి ఇంటిలో నుంచి తనకు సంబంచిన సామాన్లు…

ఖబడ్దార్ గుడివాడ అమర్నాథ్…. కోమటి జ్యోతి కృష్ణారావు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి నియోజకవర్గం, జూన్ 17. ఎపి వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి “మేకప్ మంత్రి” అని, ఆమె కిలోల కొద్దీ మేకప్…

నేరాల నియంత్రణలో క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయాలి. సునీల్ దత్త్ ఖమ్మం సిపి.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్, జూన్ 17. మారుతున్న పరిస్థితులు, కొత్త సవాళ్లకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన పోలీస్ సేవలపై దృష్టి సారించాలని ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.…

మహిళలకు అండగా ‘భరోసా’ కేంద్రాలు: అడిషనల్ డీసీపీ రామానుజం

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్, జూన్ 17. చిన్నారులపై హింస, మహిళలపై వేధింపులను అరికట్టడంతో పాటు బాధితులకు సమగ్ర సేవలు అందించేందుకు ‘భరోసా’ కేంద్రాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అడిషనల్ డీసీపీ రామానుజం అన్నారు. పోలీస్…

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, దమ్మపేట మండలం, జూన్17. అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలంలో రూ.1 కోటి 20 లక్షల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలనుమంగళవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో…

కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా, వైద్యం, వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యత.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్, జూన్16. సత్తుపల్లి పట్టణం, ఎన్టీఆర్ నగర్, ZPHS స్కూల్ లో బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థిని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణి చేసిన….. సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి…

సీజనల్ వ్యాధులపై వైద్యులతో ఎమ్మెల్యే జారె సమీక్ష సమావేశం.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, అశ్వారావుపేట, జూన్ 16. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) లో ప్రభుత్వ వైద్యులతో వర్షాకాల సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై సమీక్ష సమావేశం ఎమ్మెల్యే జారే…

ప్రజాభవన్‌లో ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు జన్మదిన వేడుకలు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్, జూన్ 16. ప్రజాభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ని పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో…

విద్యను వ్యాపారంగా చేసే కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, జూన్ 16. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పెనుబల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో చలమాల సూర్యనారాయణ భవన్ నందు ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు బెజవాడ…