విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి…. కె మోహన్ రావు ఎంఈఓ పెనుబల్లి మండలం.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, జూన్ 15. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చింతగూడెం యు పి హెచ్ పాఠశాలలో పెనుబల్లి మండల ఎంఇఓగా, చింతగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు విధులు…









