TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, జూన్ 21. ప్రతిరోజూ యోగ సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని యోగ మాస్టర్ రామకృష్ణ తెలియజేశారు. యోగాసనాలు, ప్రాణాయామం ద్వారా ఒత్తిడి తగ్గి, శరీరానికి ఉత్సాహం పెరుగుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రతి ఒక్కరూ యోగను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు ఆ వివరాలు క్రింది వీడియోలో చూద్దాం.