పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.
SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్) –రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం సందర్శించారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, విచారణ నివేదికలు, జనరల్ డైరీ…