SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). రాష్ట్ర విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్లో భాగంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వద్ద నిర్వహించిన భారీ విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్ ను రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత శాఖల అధికారులతో కలిసి ప్రారంభించి, విపత్తు నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.

గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ప్రపంచస్థాయి సాంకేతికతతో విపత్తు నిర్వహణ వ్యవస్థ మరింత బలోపేతం చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *