ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం కాచిరాజు గూడెం గ్రామంలోనిసీతారామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్. కడథవెండి. వేణుగోపాల్ సామాజికవేత పర్యావరణ మిత్ర జాతియ అవార్డు గ్రహీత ఎకో క్లబ్ ఎన్విరామెంటల్ సొసైటీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఖమ్మం, ఆలయ ధర్మకర్త దంపతులు మంచి కంటి . తిరుమలరావు. సునీత దంపతులు. ఆలయ ప్రధాన అర్చకులు. నవీన్ కుమార్ పండితులు. గౌరవనీయులు పెద్దలు శ్రీ బొడ్ల. సత్యనారాయణ. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. , గ్రామ పెద్దలు ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు