SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18వ తేదీ నుంచి విఒఎలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 8వ రోజు చేరుకున్నాయి. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో మండల పరిధిలోని విఒఎలు గత ఎనిమిది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈరోజు మాల మహానాడు జాతీయ కార్యదర్శి మేక తొట్టి కాంతయ్య విఒఏలకు సంఘీభావం తెలిపారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.
అధ్యక్షురాలు కర్నాటి జ్యోతి రెడ్డి, కార్యదర్శి
బి వెంకటేశ్వరరావు, కోశాధికారి బొర్రా లీలావతి
చీకటి నాగలక్ష్మి, కోట అరుణ, బీరెల్లి నిర్మల, అజ్మీర జ్యోతి, కొండ ప్రియాంక మండలంలో పనిచేస్తున్న విఒఏలు అందరూ పాల్గొన్నారు.