లిక్కర్ వ్యాను బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడిన జనం.
చిత్తూరు జిల్లా, జూన్ 6 (TV6 24/7 NEWS): చిత్తూరు జిల్లాలో ఓ మద్యం వ్యాన్ ప్రమాదానికి గురైంది. ఎస్.ఆర్. పురం మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో మద్యం లోడుతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్‌లోని…