Author: J SRINIVAS

8 లక్షల LOCలు అందజేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్.

SPL6 LIVE NEWS(డిజిటల్ మీడియా నెట్వర్క్).అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ రూ.8 లక్షల విలువైన LOCలను అందజేశారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్లూరు మండలం నారాయపురం గ్రామానికి చెందిన కీసర లక్ష్మికి…

బంగారం లాంటి బాబుకు జన్మనిచ్చిన రాములమ్మ … 16 రోజులకు మృతి.

SPL6 LIVE NEWS(డిజిటల్ మీడియా నెట్వర్క్) ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామంలో 16 రోజుల బాలింత మృతి చెందింది. రేగళ్లపాడు గ్రామానికి చెందిన మారుతి రాములమ్మ అనే మహిళ కాన్పు కోరకు మే 12వ తేదీన సత్తుపల్లి ప్రభుత్వ…

మహిళా సంఘాలకు లక్ష కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాలు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో…

ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు… నివాళులర్పించిన మువ్వా….

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). రెండు తెలుగు రాష్ట్రాలలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్లో ఎన్టీఆర్…

టెక్నాలజీని బురిడీ కొట్టించిన…… కూలీలు

TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఉపాధి హామీ కూలీల ఫేస్ అటెండెన్స్ ని నేషనల్ మొబైల్ మోనిటరింగ్ సిస్టం అనే యాప్ ద్వారా అటెండెన్స్ వేస్తారు. పని చేయడానికి ముందు చేసిన తర్వాత రెండుసార్లు అటెండెన్స్ వేస్తారు.…

తెలుగు జాతి గర్వించదగిన మహానేత ఎన్టీఆర్…. డి.సిఎం పవన్ కళ్యాణ్.

TV6 24/7 NEWS డిజిటల్ మీడియా నెట్వర్క్ – తెలుగు జాతి గర్వించదగిన మహానేత, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, గొప్ప దార్శనికుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ గారి 102వ జయంతి సందర్భంగా వారికి నా హృదయపూర్వక నివాళులు…

రైతులకు నాణ్యమైన వ్యవసాయ యంత్రాలు అందించండి…. టిజిఐడిసి చైర్మన్ మువ్వా.

TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్ – నాణ్యమైన వ్యవసాయ యంత్రాలు అందించడం ఎంతో అవసరమని తల్లాడలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయసాయి లక్ష్మీ ఆటోమొబైల్స్, ఎంఎస్ ట్రాక్టర్ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన టిజిఐడిసి చైర్మన్ మువ్వా…

బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులు.

TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్త్యాగానికి, భక్తిప్రపత్తులకు, దైవచింతనకు నిలువెత్తు రూపం బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగ అని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ వారు హృదయపూర్వక…

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందుతులు అరెస్టు…. ఒకరు విఎం బంజరకు చెందిన శ్రీను .

TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందుతులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు ఖమ్మం టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు.మంగళవారం టేకులపల్లి వంతెన వద్ద ఎస్సై వి. రమేష్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీల్లో…

పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు, యాభై వేలు జరిమానా.

TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం. 2023 మే 28 న నిందితుడైన ఖమ్మం రూరల్ మండలానికి చెందిన బోయినపల్లి వీరబాబు ఆడుకుంటున్న ఐదు సంవత్సరాల పాపను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి టివి సౌండ్ ఎక్కువ…