Tag: ఎఫ్ ఐ ఆర్

కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో తృటిలో పోయిన ప్రాణం.

ఫిరోజాబాద్‌ (UP), జూన్ 09 (TV6 24/7 NEWS).కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ బైకర్ ప్రాణం పోయిందని. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో రోడ్డు పక్కన కారు ఆపిన వ్యక్తి డోర్‌ను ఒక్కసారిగా తెరవడంతో, వెనుక నుంచి వేగంగా వచ్చిన మోటార్ సైకిల్…

పల్టీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్స్ – తప్పిన భారీ ప్రాణ నష్టం.

పెనుబల్లి మండలం, జూన్ 8 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామ వద్ద రైల్వే బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం. ఎన్టీఆర్ జిల్లా చెక్కపల్లి నుండి హైదరాబాద్ వెళుతున ప్రైవేట్ ట్రావెల్ బస్సు రైల్వే బ్రిడ్జి పై…

లిక్కర్ వ్యాను బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడిన జనం.

చిత్తూరు జిల్లా, జూన్ 6 (TV6 24/7 NEWS): చిత్తూరు జిల్లాలో ఓ మద్యం వ్యాన్ ప్రమాదానికి గురైంది. ఎస్.ఆర్. పురం మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో మద్యం లోడుతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్‌లోని…

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు – ముప్పై వేలు జరిమానా..

రఘునాథ్ పాలెం మండలం, జూన్ 5 (TV6 24/7 NEWS): ఇంట్లో ఉన్న బాలికను తన మాయ మాటలతో తీసుకెళ్లి లైంగికదాడికి ఒడిగట్టిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు ముప్పై వేల రూపాయలు జరిమానాలు విధిస్తూ…

ఖమ్మం సెంట్రల్ క్రైమ్  పోలీసులను అభినందించిన  ఉన్నతాధికారులు.

TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని KUC పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం. 669/2025, 670/2025 మరియు 14/2026 (సెక్షన్ 331(3), 305(a) BNS కింద) కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు…

పేకాట స్థావరంపై పోలీసులు దాడి – 10 మంది అరెస్ట్.

TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు మేడేపల్లి గ్రామ శివారులో ఆకస్మికంగా పోలీసులు దాడి నిర్వహించారు. దాడి సమయంలో నగదుతో పేకాట ఆడుతున్న…

బంగారం లాంటి బాబుకు జన్మనిచ్చిన రాములమ్మ … 16 రోజులకు మృతి.

SPL6 LIVE NEWS(డిజిటల్ మీడియా నెట్వర్క్) ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామంలో 16 రోజుల బాలింత మృతి చెందింది. రేగళ్లపాడు గ్రామానికి చెందిన మారుతి రాములమ్మ అనే మహిళ కాన్పు కోరకు మే 12వ తేదీన సత్తుపల్లి ప్రభుత్వ…

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందుతులు అరెస్టు…. ఒకరు విఎం బంజరకు చెందిన శ్రీను .

TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందుతులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు ఖమ్మం టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు.మంగళవారం టేకులపల్లి వంతెన వద్ద ఎస్సై వి. రమేష్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీల్లో…

పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్) –రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం సందర్శించారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, విచారణ నివేదికలు, జనరల్‌ డైరీ…

అంతరాష్ట్ర చైన్ స్నాచర్ అరెస్ట్ – ఖమ్మంలో దొంగ పట్టివేత

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖమ్మం – ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను ఖమ్మం అర్బన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం,…