బాబాయి ఇంటికే దొంగతనం ప్లాన్.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్! 🚨
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఖమ్మం, జులై 31 :ఖమ్మం జిల్లా ఏన్కూరు పోలీసులు అంతర్రాష్ట్ర గృహచోరీ ముఠాను ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఏన్కూరు పోలీస్ స్టేషన్లో నమోదైన గృహచోరీ కేసు దర్యాప్తులో జల్లేపల్లి…









