గంజాయి విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం. వైరాలో విస్తృత తనిఖీలు.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, వైరా, జులై 15: విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయిని చాక్లెట్లు, పౌడర్ రూపంలో విక్రయిస్తున్నారన్న సమాచారంతో వైరా పట్టణం, పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్సై రామారావు…









