Tag: క్రైమ్ న్యూస్

ఆమానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలి. కోటేశ్వరరావు ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షుడు.

ఖమ్మం టౌన్, జూన్ 12 (TV6 24/7 NEWS):ఖమ్మం పట్టణంలోని బాధిత చిన్నారిని గురువారం నిమ్స్ హాస్పటల్లో ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జ్ బద్దం మహిపాల్ రెడ్డి రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు రాష్ట్ర…

గంజాయి రహిత సమాజం కోసం అందరూ ముందుకు రావాలి: అడిషనల్ డీసీపీ

ఖమ్మం టౌన్, జూన్ 11 (TV6 24/7 NEWS):ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలన, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీఅడిక్షన్ సెంటర్‌ను…

హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగున్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన సిపి.

పెనుబల్లి మండలం, జూన్ 10 (TV6 24/7 NEWS):వివిధ పోలీస్ స్టేషన్ లలో కానిస్టేబుల్ గా నిరంతరంగా సేవలందించి హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగున్నతి పొందిన 2000 బ్యాచ్ చెందిన ఎనిమిది మంది పోలీస్ కానిస్టేబుల్ అధికారులను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో…

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

విశాఖ టౌన్, జూన్ 10 (TV6 24/7 NEWS): విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. 👉విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. ఘటనాస్థలిని పరిశీలించిన పవన్ కళ్యాణ్. 👉 స్టీల్ ప్లాంట్…

నాగార్జున అకాల మరణం తీరని లోటు. ఎమ్మెల్యే జారె.

అశ్వారావుపేట మండలం , జూన్7 (TV6 24/7 NEWS): అశ్వారావుపేట మండలం మద్దికొండ (భీమునిగూడెం) గ్రామానికి చెందిన 15వ బెటాలియన్‌ గంగారంలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తాటి నాగార్జున గారు బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఈ రోజు అకాల మరణం…

కల్లూరు డివిజన్ పోలీసుల హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

కల్లూరు, జూన్ 7 (TV6 24/7 NEWS): గృహ చోరీలు, రాత్రివేళ దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కల్లూరు డివిజన్ ఏసీపీ వసుంధర యాదవ్ సూచించారు. ఇళ్లకు తాళాలు సరిగా వేయడం, నగదు, బంగారాన్ని బ్యాంకు లాకర్లలో భద్రపరచడం,…

లిక్కర్ వ్యాను బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడిన జనం.

చిత్తూరు జిల్లా, జూన్ 6 (TV6 24/7 NEWS): చిత్తూరు జిల్లాలో ఓ మద్యం వ్యాన్ ప్రమాదానికి గురైంది. ఎస్.ఆర్. పురం మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో మద్యం లోడుతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్‌లోని…

పుచ్చిపోయిన జీలుగు విత్తనాలు.. అధికారులపై రైతుల ఆగ్రహం.

కల్లూరు మండలం, జూన్ 6 (TV6 24/7 NEWS): న్యూస్ కు స్వాగతం. ఇటీవల రైతులకు అధికారులు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందజేశారు. దీనిలో భాగంగా కల్లూరు మండలం ఎర్ర బంజర గ్రామ రైతులకు కూడా కల్లూరు మండల కేంద్రంలో పచ్చిరొట్ట…

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు – ముప్పై వేలు జరిమానా..

రఘునాథ్ పాలెం మండలం, జూన్ 5 (TV6 24/7 NEWS): ఇంట్లో ఉన్న బాలికను తన మాయ మాటలతో తీసుకెళ్లి లైంగికదాడికి ఒడిగట్టిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు ముప్పై వేల రూపాయలు జరిమానాలు విధిస్తూ…

సైబర్ నేరంలో మరొక నిందితుడు అరెస్ట్ – ఎసిపి వసుంధర యాదవ్.

TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన సైబర్ నేరములో మరో నిందితుడు నల్ల నాగుల శ్వేతన్ R/o ఖమ్మం అను వ్యక్తిని గురువారం ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ శ్రీహరి…