TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. వివిధ పోలీస్ స్టేషన్ లలో హెడ్ కానిస్టేబుల్ గా నిరంతరంగా సేవలందించి ఏఎస్సై (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్) గా ఉద్యోగన్నతి పొందిన నలుగురు పోలీస్ అధికారులు Sk. దొరసాని, ఎన్.శ్రీనివాసరాజు, Z.ఆదినారాయణ, జి.నాగేశ్వరరావు లను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి, అభినందనలు తెలియజేశారు. పదోన్నతి పొందిన వారు మహబూబాబాద్ జిల్లా కు బదిలీపై వెళ్ళనున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *