విశాఖ టౌన్, జూన్ 10 (TV6 24/7 NEWS): విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.

👉విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. ఘటనాస్థలిని పరిశీలించిన పవన్ కళ్యాణ్.

👉 స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సీరియస్.. అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు.

👉 బాధితులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

👉 విశాఖ స్టీల్ ప్లాంట్‌లో విషాదం..  ఇలాంటి సంఘటనలు రావడం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

👉 ప్రమాద స్థలంలో పవన్ కళ్యాణ్.. భద్రతా చర్యలపై సమీక్ష.

👉 స్టీల్ ప్లాంట్ ప్రమాదం అధికారులను పూర్తి నివేదిక కోరిన పవన్ కళ్యాణ్.

👉 విశాఖలో బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.

👉 ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీసిన డిప్యూటీ సీఎం.. అధికారులకు కీలక సూచనలు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *