“నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేది లేదు” అంటూ తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీకి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

—————————

📍 TV624 24/7 NEWS
🌐 https://tv624-7news.in

మన ప్రాంత వార్తలు… మనకోసం…

Spread the love

By

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *