తెలంగాణ, జూన్ 13 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గం, కల్లూరు మండలం, చెన్నూరు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొరకు 6.50 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం ప్రొసీడింగ్ ఆర్డర్ హైదరాబాదులో PR ENC జోగారెడ్డి, ఖమ్మం జిల్లా SE వెంకట్ రెడ్డి ద్వారా ఆర్డర్ కాపీ ని తీసుకుంటున్న…. సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.