TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్, జులై 08. సాగర్ ఆయకట్టుకు నీటి భరోసా కల్పించేందుకు సీతారామ ప్రాజెక్టు కీలకంగా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం పెరగడంతో, ఆ నీటిని రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్‌కు విడుదల చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు అధికారులు బిజీ కొత్తూరు వద్ద మోటార్లు ప్రారంభించిన గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌కు విడుదల చేశారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *