TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 08.ఖమ్మం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పెనుబల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు.

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో కార్యకర్తలు భారీగా పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడా వివరాలు పై వీడియోలో చూడగలరు.

—————————

📍 TV624 24/7 NEWS
🌐 https://tv624-7news.in

మన ప్రాంత వార్తలు… మనకోసం…

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *