పిడిఎస్ బియాన్ని బ్లాక్ లో తరలిస్తున్న నిందితుడిపై పిడి యాక్ట్ నమోదు : సిపి సునీల్ దత్త్.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, ఖమ్మం టౌన్, ఆగస్ట్ 25. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి అంతర్రాష్ట్రాలకు తరలించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ ఆర్థిక లాభాలు ఆర్జిస్తున్న మీర్జా జిలానీ బేగ్ (48) సం,,పై పీడీ…









