నేరాల నియంత్రణలో క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయాలి. సునీల్ దత్త్ ఖమ్మం సిపి.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, ఖమ్మం టౌన్, జూన్ 17. మారుతున్న పరిస్థితులు, కొత్త సవాళ్లకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన పోలీస్ సేవలపై దృష్టి సారించాలని ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.…









