TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఏఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం పర్యటించారు. వీఎం బంజర్లో టీఆర్ఎస్ కార్యకర్త పరకాల చంటికి చెందిన మొబైల్ షాప్ను ఘనంగా ప్రారంభించారు.
అనంతరం పెనుబల్లి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఉన్న కుబేర ఆంజనేయస్వామి వారి సన్నిధిలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, శ్రీ కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు, దృశ్యాలు పై వీడియోలో చూడండి.
📍 TV624 24/7 NEWS
🌐 https://tv624-7news.in
మన ప్రాంత వార్తలు… మనకోసం…