Tag: ఖమ్మం

3.30 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం – శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి.

TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని చారిత్రాత్మక శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని (గణపేశ్వరాలయం) రూ.3.30 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణ, అభివృద్ధి పనులకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్…

పెనుబల్లి మండలంలో వడ దెబ్బకు మరో వ్యక్తి మృతి.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో వడదెబ్బతో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. మండల పరిధిలోని కొత్త కారాయగూడెంకి చెందిన జోనబోయిన ముత్తయ్య (50 సం) లారీ డ్రైవర్ గా పని చేస్తూ జీవన కొనసాగిస్తున్నాడు. ఇటీవల వడదెబ్బ తగిలి…

12వ రోజుకు చేరిన విఒఎలా రిలే నిరాహార దీక్ష మండుటెండలో ర్యాలీ…..

TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయం ఆవరణలో విఒఎలు చేస్తున్న రిలే నిరాహార దీక్ష నేటికి 12వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా సిపిఎం ఆధ్వర్యంలో…

మహిళా సంఘాలకు లక్ష కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాలు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో…

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందుతులు అరెస్టు…. ఒకరు విఎం బంజరకు చెందిన శ్రీను .

TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందుతులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు ఖమ్మం టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు.మంగళవారం టేకులపల్లి వంతెన వద్ద ఎస్సై వి. రమేష్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీల్లో…

పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు, యాభై వేలు జరిమానా.

TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం. 2023 మే 28 న నిందితుడైన ఖమ్మం రూరల్ మండలానికి చెందిన బోయినపల్లి వీరబాబు ఆడుకుంటున్న ఐదు సంవత్సరాల పాపను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి టివి సౌండ్ ఎక్కువ…

ఘనంగా జవహర్ లాల్ నెహ్రు 62 వ వర్ధంతి వేడుకలు.

TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు 62 వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు ఘనంగా నిర్వహించారు. ఖమ్మం పట్టణం : ఖమ్మం డిసిసి…

PSARA యాక్ట్ ఉల్లంఘించిన సెక్యూరిటీ ఏజెన్సీ లపై కేసు నమోదు. ఎస్ఐ బాలకృష్ణ.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సెక్యూరిటీ ఏజెన్సీ లపై తనిఖీ నిర్వహించి పసర యాక్ట్ ప్రకారంగా లైసెన్సులు లేకుండా, ప్రైవేటు…

వాగులో నీళ్ళకు బదులు వంట నూనె…….

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్).సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామ సమీపంలోని ఓ వాగు బ్రిడ్జి కింద సుమారు 1000 కి పైగా బాలాజీ బ్రాండ్‌కు ఆయిల్ ప్యాకెట్లను గుర్తు తెలియని వ్యక్తులు పారబోసు వెళ్లిపోయారు. వీటి విలువ సుమారు…

ఉపాధి హామీ కూలీలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరులో ఉపాధి హామీ పనులను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పరిశీలించారు. సుమారు 200 మంది కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని అధికారులకు తక్షణ ఆదేశాలు ఇచ్చారు.…