బిఆర్ఎస్ నిర్లక్ష్యం చేస్తే .. ప్రజా ప్రభుత్వం పూర్తి చేస్తుంది: పొంగులేటి.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, భద్రాద్రి కొత్తగూడెం, జులై 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పొంగులేటి శ్రీనివాస్…









