యువతపై మాదక ద్రవ్యాల దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడాలి: ఖమ్మం ఎసిపి.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, ఖమ్మం టౌన్, జూన్ 22. యువత మాదకద్రవ్యాల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఖమ్మం టౌన్ ఎసిపి రమణమూర్తి అన్నారు. మత్తు పదార్దాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నగరంలోని స్టెమ్…









