Tag: షార్ట్ న్యూస్

ధనిక రాష్ట్రమైన తెలంగాణని అప్పులు రాష్ట్రంగా మాకు అప్పచెప్పారు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్, జులై 1. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో రైతు భరోసా సదస్సులో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేవలం రెండున్నర సంవత్సరాల్లో మేము ఒక లక్ష యాభై…

ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను సన్మానించిన సిపి సునీల్ దత్త్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్ , జూన్ 30. ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్త్ పూలమాలలు వేసి, శాలువలతో ఘనంగా సన్మానించి…

ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నబట్టి విక్రమార్క దంపతులు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఎర్రుపాలెం మండలం, జూన్ 30. మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రాణప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

తెలంగాణ పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్, జూన్ 30. తెలంగాణ పోలీసు శాఖలో కీలక పదోన్నతులు చోటుచేసుకున్నాయి. 36 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హోదాకు పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా…

రోడ్డు ప్రమాదంలో పల్టీ కొట్టిన చాపల లోడు.

నమస్కారం టివి సిక్స్ ట్వంటి ఫోర్ బై సెవెన్ న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వైజాగ్ నుండి పూణే చేపల్లోడుతో వెళుతున్న సత్తుపల్లి కి చెందిన…

వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు చేయూత.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, మండలం, జూన్30. ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ చిరు వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు మిట్టపల్లి రవి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం…

ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగబద్ధమైన హక్కు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్, జూన్ 30. సత్తుపల్లి మున్సిపాలిటీ 21వ వార్డులో జరుగుతున్న SIR (Special Intensive Revision) కార్యక్రమాన్ని సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ పరిశీలించారు.…

KCR, KTR చిత్రాలకు పూజలు చేసి విత్తనాలు చల్లిన రైతులు..!

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఆదిలాబాద్, జూన్ 29 ఆదిలాబాద్ జిల్లా ముఖరా- K గ్రామంలో రైతులు వినూత్నంగా వ్యవసాయ మొదలుపెట్టి కెసిఆర్ కేటీఆర్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ➤ సోయా విత్తనాలు విత్తే ముందు…

రైతులకు ప్రజలకు మెరుగైన సేవలు అందించండి. మంత్రి తుమ్మల.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, కల్లూరు టౌన్, జూన్ 29. ఖమ్మం జిల్లా, కల్లూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిసిసిబి బ్యాంక్ ప్రారంభోత్సవానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన…

అయోధ్య రామ మందిరం – 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు – 79.8 లక్షలు స్వాధీనం.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, అయోధ్య, జూన్ 29. అయోధ్య శ్రీరామ మందిరంలో భక్తులు సమర్పించిన హుండీ నగదు, విలువైన కానుకల దుర్వినియోగం కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ➤ అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయంలో భక్తులు…