తల్లాడ మండలం,జూన్13 (TV6 24/7 NEWS):తల్లాడ మండలం,అన్నారుగూడెం, గ్రామ నివాసి, మా రత్నమ్మ స్వచ్చoద సేవా సొసైటి చైర్మన్, సామాజిక కార్యకర్తగా విలేఖరి మిత్రుడుగా బాధిత ప్రజల పక్షం నిలిసి ప్రశ్నిస్తూ అనేక ఆటు పోట్లు ఎదుర్కుoటూ అడవి బిడ్డలకు చేయుతగా నిలిసి అనేక సేవలు అందిస్తున్న డాక్టర్ శ్రీనివాస్ ని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అఫ్ పీపుల్ బృందం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలో ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ ఉన్నo జ్ఞాన సుందరీ దేవీ ఆంధ్రా సీతక్కా డాక్టర్ డ్యానియేల్,నర్సింహా రావు, పద్మా, స్వప్న, జాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, రాధా కృష్ణ మూర్తి, రోహిత్, రంజిత్,రామ కృష్ణ,తదితరులు పాల్గొని డాక్టర్ శ్రీనివాస్ కీ కృతజ్ఞతాఅభినందనలు తెలియజేసారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *