TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం ,లింగపాలెం ఎగ్జిట్ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఎర్రవరం వెళ్తున్న కారు అదుపు తప్పి రైలింగ్ ను ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైన కారు.
కారు వేగంగా వెళ్తుండగా ముందు టైర్ పేలి పోవడంతో స్టీరింగ్ అదుపుతప్పి రైలింగ్ ను డికోట్టిన కారు. దీనితో కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కారు లో ప్రయాణిస్తున్న 7 గురు యువకులు బయటకు దూకటంతో స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.