TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 09. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పెనుబల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కనకాల వెంకటరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వీఎం బంజర పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ను వెంటనే అరెస్ట్ చేయాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పెనుబల్లి మండల టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నాయకులు చేసిన వ్యాఖ్యలు ఈ వీడియోలో చూడండి.