వరి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే టాప్: కొత్వాల శ్రీనివాసరావు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పాల్వంచ, జూన్ 14. వేసవిలో వరి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు…

అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న ముఠా అరెస్ట్.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, వైరా, జూన్ 14. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ముఠాను వైరా పోలీసులు పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దొనబండ ఇసుక…

రెండవసారి మండల అధ్యక్షుడుగా ఎన్నికైన పంది వెంకటేశ్వరావు.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. పెనుబల్లి మండలం, జూన్ 14. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా రెండవసారి పంది వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. శనివారం సాయంత్రం సత్తుపల్లి పట్టణ కేంద్రంలో జరిగిన బూత్…

పోలీసు సిబ్బంది ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి… సిపి సునీల్ దత్

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్,ఖమ్మం టౌన్, జూన్ 13. ఖమ్మం ఏఆర్‌ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో హైదరాబాద్‌ యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఈసీజీ, టూడీ ఈకో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య శిభిరాన్ని…

ఖమ్మంలో బాలిక పై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి.

ఖమ్మం టౌన్, జూన్ 13 (TV6 24/7 NEWS):ఖమ్మంలో 12 ఏళ్ల బాలిక పై 50 సంవత్సరాల మహ్మద్ గౌస్ పాషా లైంగికంగా దాడి చేసి మేడ పై నుంచి కిందకు తోసేయడం అత్యంత దారుణమని విశ్వ హిందు పరిషత్ రాష్ట్ర…

డాక్టర్ శ్రీనివాస్ సేవలను గుర్తించి సన్మానించిన ఆంధ్ర సామాజిక కార్యకర్తలు.

తల్లాడ మండలం,జూన్13 (TV6 24/7 NEWS):తల్లాడ మండలం,అన్నారుగూడెం, గ్రామ నివాసి, మా రత్నమ్మ స్వచ్చoద సేవా సొసైటి చైర్మన్, సామాజిక కార్యకర్తగా విలేఖరి మిత్రుడుగా బాధిత ప్రజల పక్షం నిలిసి ప్రశ్నిస్తూ అనేక ఆటు పోట్లు ఎదుర్కుoటూ అడవి బిడ్డలకు చేయుతగా…

ప్రభుత్వమే నాసిరకం విత్తనాలు పంపిణీ చేస్తే ఎలా?

ఖమ్మం టౌన్, జూన్ 13 (TV6 24/7 NEWS):ఖరీఫ్ సీజన్ లో రైతులకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ తో పంపిణీ చేస్తున్న పచ్చిరొట్ట విత్తనాలు నాసిరకం గా ఉన్నాయి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు…

రోడ్డు నిర్మాణం కొరక ప్రొసీడింగ్ ఆర్డర్ తీసుకున్న ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

తెలంగాణ, జూన్ 13 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గం, కల్లూరు మండలం, చెన్నూరు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొరకు 6.50 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం ప్రొసీడింగ్…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనర్లుకు స్వల్ప గాయాలు.

పెనుబల్లి మండలం, జూన్ (TV6 24/7 NEWS):ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పిఎంసి జిల్లా పరిషత్ హై స్కూల్ ఎదురుగా శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని చౌడవరం గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలుడు ఇద్దరు మైనర్…

ఆమానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలి. కోటేశ్వరరావు ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షుడు.

ఖమ్మం టౌన్, జూన్ 12 (TV6 24/7 NEWS):ఖమ్మం పట్టణంలోని బాధిత చిన్నారిని గురువారం నిమ్స్ హాస్పటల్లో ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జ్ బద్దం మహిపాల్ రెడ్డి రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు రాష్ట్ర…