పెనుబల్లి మండలం లో రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులు దుర్మరణం.
పెనుబల్లి మండలం, జూన్ 11 (TV6 24/7 NEWS):ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామంలో బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. పెనుబల్లి గ్రామం నుండి లింగగూడెం వెళుతున్న క్రమంలో రోడ్డుపై ఉన్న…
పిడుగుపాటుకు కొబ్బరిచెట్టు దగ్ధం.
తల్లాడ మండలం, జూన్ 11 (TV6 24/7 NEWS):ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలో ఎక్కిరాల కృష్ణ ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై బుధవారం రాత్రి 10 గంటల సమయంలో కురిసిన వర్షాలో పిడుగు పడింది. దీనితో పిడుగుపాటుకు…
ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన ధర్మకర్త.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం కాచిరాజు గూడెం గ్రామంలోనిసీతారామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్. కడథవెండి. వేణుగోపాల్ సామాజికవేత పర్యావరణ మిత్ర జాతియ అవార్డు గ్రహీత…
గంజాయి రహిత సమాజం కోసం అందరూ ముందుకు రావాలి: అడిషనల్ డీసీపీ
ఖమ్మం టౌన్, జూన్ 11 (TV6 24/7 NEWS):ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలన, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీఅడిక్షన్ సెంటర్ను…
ముదిగొండలో ఎర్రజెండాలతో భారీ ర్యాలీ.
ముదిగొండ మండలం, జూన్ (TV6 24/7 NEWS). ఖమ్మం జిల్లా ముదిగొండలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 25వ మహాసభ సందర్భంగా వేలాది మంది వ్యవసాయ కార్మికులు, శ్రామిక జనాలు ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. భూపోరాట అమరవీరుల…
ఒక్క నిమిషం కూడా విద్యుత్తు అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నాము.
యాదాద్రి భువనగిరి జిల్లా, జూన్ 11 (TV6 24/7 NEWS): యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.11 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎస్పీడీసీఎల్ యాదాద్రి ఎస్ఈ సర్కిల్ కార్యాలయ భవనాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం సర్కిల్ ఆఫీస్ స్టోర్స్…
బూత్ స్థాయిలో బలపడితేనే కాంగ్రెస్ విజయం: ఎంపీ రఘురాం రెడ్డి.
కొత్తగూడెం టౌన్, జూన్ 10 (TV6 24/7 NEWS): కొత్తగూడెంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) శిక్షణా శిబిరంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పాల్గొని బీఎల్ఏలకు దిశానిర్దేశం చేశారు. డీసీసీ అధ్యక్షురాలు తోట…
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన సీపీ సునీల్ దత్
కూసుమంచి మండలం, జూన్ 10 (TV6 24/7 NEWS): ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడే అత్యవసర అంశమని అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కూసుమంచి మండలం నాయకులగూడెం గ్రామంలో…
హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగున్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన సిపి.
పెనుబల్లి మండలం, జూన్ 10 (TV6 24/7 NEWS):వివిధ పోలీస్ స్టేషన్ లలో కానిస్టేబుల్ గా నిరంతరంగా సేవలందించి హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగున్నతి పొందిన 2000 బ్యాచ్ చెందిన ఎనిమిది మంది పోలీస్ కానిస్టేబుల్ అధికారులను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో…
ఉపాధి హామీ కూలీలను కలిసిన ఉపాధ్యాయులు.
పెనుబల్లి మండలం, జూన్ 10 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా విఎం బంజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ప్రాముఖ్యతను వివరించారు. తమ…









