88 కేజీల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితులు అరెస్ట్.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, అన్నపురెడ్డిపల్లి మండలం, జూన్ 19. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి…









