తల్లాడ మండలం, జూన్ 11 (TV6 24/7 NEWS):ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలో ఎక్కిరాల కృష్ణ ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై బుధవారం రాత్రి 10 గంటల సమయంలో కురిసిన వర్షాలో పిడుగు పడింది. దీనితో పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు పూర్తిగా దగ్ధం కాగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.