TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఖమ్మం టౌన్, జూన్ 25. నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి తుమ్మల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వైద్య సేవలు సదుపాయాలు పరిశుభ్రత ఔషధాలభ్యతపై అధికారులతో, డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *