TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు జన్మదిన సందర్భంగా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ తన్నీరు హరీష్ రావు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగలని కోరుకుంటున్నానని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *