SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). శనివారం ప్రకటించిన తెలంగాణ పాలిసెట్ ఎంట్రన్స్ లో 120 కి 120 మార్క్స్ తెచ్చుకోవడం ద్వారా స్టేట్ 1st ర్యాంక్ సాధించిన విశ్వశాంతి విద్యాలయం విద్యార్థి ఎండి. అర్పస్ అలీనిఆదివారం సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్, సత్తుపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎండి. రెహానా బేగం కమల్ పాషా అభినందించారు.

ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహనా కమల పాషా, టౌన్ పార్టీ అధ్యక్షులు చెన్నారావు, సత్తుపల్లి సొసైటీ అధ్యక్షులు సహకార సంఘ అధ్యక్షులు చెల్లగల కృష్ణయ్య, పలువురు కౌన్సిలర్లు పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *