పేకాట స్థావరంపై పోలీసులు దాడి – 10 మంది అరెస్ట్.
TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు మేడేపల్లి గ్రామ శివారులో ఆకస్మికంగా పోలీసులు దాడి నిర్వహించారు. దాడి సమయంలో నగదుతో పేకాట ఆడుతున్న…
రెండవసారి మండల అధ్యక్షుడిగా ఎన్నికైన పంది వెంకటేశ్వరరావు.
TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.పెనుబల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైన శ్రీ పంది వెంకటేశ్వరరావుకి పెనుబల్లి మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పంది వెంకటేశ్వరావు మాట్లాడుతూ…
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణి.
TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి నియోజకవర్గంలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో అడుగు పడింది. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెండో విడత ఇందిరమ్మ…
అగ్నిప్రమాద బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం – ఇందిరమ్మ ఇల్లు మంజూరు.
TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. సత్తుపల్లి పట్టణం, సింగరేణి పి.ఓ ఆఫీస్ రోడ్ లోని వెంగలరావు కాలనీలో ప్రమాదవశాత్తు ఇల్లు పూర్తిగా దగ్ధమైన నిరుపేద కుటుంబానికి సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్…
సత్తుపల్లిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి , రాష్ట్ర కాంగ్రెస్…
ఎఎస్సై ఉద్యోగన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన సీపీ.
TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్. వివిధ పోలీస్ స్టేషన్ లలో హెడ్ కానిస్టేబుల్ గా నిరంతరంగా సేవలందించి ఏఎస్సై (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్) గా ఉద్యోగన్నతి పొందిన నలుగురు పోలీస్ అధికారులు Sk. దొరసాని, ఎన్.శ్రీనివాసరాజు, Z.ఆదినారాయణ,…
పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.32 లక్షల ఆర్థిక సాయం.
TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం మండల వ్యాప్తంగా విశేష సేవా కార్యక్రమం నిర్వహించారు.…
3.30 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం – శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి.
TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని చారిత్రాత్మక శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని (గణపేశ్వరాలయం) రూ.3.30 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణ, అభివృద్ధి పనులకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్…
బాల్క సుమన్ అరెస్ట్ – 14 రోజుల రిమాండ్ కు తరలింపు.
TV6 24/7 న్యూస్ – డిజిటల్ మీడియా నెట్వర్క్.సింగరేణి కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరచగా, కోర్టు 14…
పెనుబల్లి మండలంలో వడ దెబ్బకు మరో వ్యక్తి మృతి.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో వడదెబ్బతో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. మండల పరిధిలోని కొత్త కారాయగూడెంకి చెందిన జోనబోయిన ముత్తయ్య (50 సం) లారీ డ్రైవర్ గా పని చేస్తూ జీవన కొనసాగిస్తున్నాడు. ఇటీవల వడదెబ్బ తగిలి…









